వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,
మన సాక్షి గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో
ఫరూక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ (అలీ సాబ్ గూడా) లో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని షాద్‌నగర్ గౌరవ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సందర్శించారు.అసుపత్రిలో నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.ప్రత్యేకంగా డయాలసిస్ సెంటర్ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.డాక్టర్లు, సిబ్బందితో సమావేశమై రాబోయే 4-5 నెలల్లో ఆసుపత్రిని పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు.మండల పార్టీ అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి,బాలరాజ్ గౌడ్,లింగారెడ్డిగూడ అశోక్, రమేష్ గౌడ్, సురేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, శ్రీధర్ గౌడ్,ఫకీర్ భాష, లక్ష్మీకాంత్ రెడ్డి, మంగలి మల్లేష్, షాబాద్ శంకరయ్యరాయికల్ శ్రీనివాస్, ముబారక్, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, శేఖర్, కిట్టు తదితరులు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి త్వరితగతిన పూర్తవ్వాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హితవు పలికారు.