యువజన కురుమ సంఘం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు గా కర్రే నరేష్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో బీరప్ప దేవాలయం వద్ద మండల అధ్యక్షుడు జూకంటి కిష్టయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బచ్చన్నపేట మండల యూవజన కురుమ సంఘం కమిటీ గౌరవ అధ్యక్షులుఆత్కూరికనకయ్య ,అధ్యక్షుడు కర్రే నరేష్,ఉపాధ్యక్షులు మ్యాకల రమేష్ , బండారి అశోక్, పరిదే శ్రీశైలం ,ప్రధానకార్యదర్శిబుడిగే నవీన్, కోశాధికారి కన్నే అశోక్,ప్రచార కార్యదర్శి బియ్య అశోక్,సంయుక్త కార్యదర్శులు జంగిటి రాజు,మల్గ కరుణాకర్ ,ఎనుగుల నాగరాజు,కార్యవర్గ సభ్యులు చెట్కూరి రాజు,పబ్బల రాజు ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారుఈ యొక్క కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షుడు మధుసూదన్ కురుమ,రాష్ట్ర యువజన ప్రధానకార్యదర్శి చౌదరిపల్లి రవి కుమార్, కురుమ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు అలేటి రాజు కురుమ,జిల్లా ప్రధాన కార్యదర్శి జయ మల్లేశం,కురుమ రాష్ట్ర ఒగ్గు కళాకారులు రాగాల సారయ్య కురుమ,గుల్లని మధు కురుమ,మండల బేజాడి సిద్దులు, తుప్పతి చంద్రయ్య,జంగిటి సిద్దులు,ఎనుగుల కనకయ్య,ఎంటే శ్రీనివాస్, కరికే కరుణాకర్,పరిదే సత్తయ్య,మల్గ సిద్దులు,మంత్రి కరుణాకర్,గుత్తి సిద్దులు, కర్రే మల్లేశం, మల్గ అనిల్ , గున్నాల సందీప్ తదితరులు పాల్గొన్నారు.