Tuesday, July 8, 2025

పద్మశాలీలను కులగణనలో తక్కువ శాతం చూపించిన సర్వే

పద్మశాలీలను కులగణనలో తక్కువ శాతం చూపించిన సర్వే———-మారం శ్రీనివాస్

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: (మిర్యాలగూడ) నల్గొండ జిల్లా: ఫిబ్రవరి:15

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణలో వెళ్లడైనా గణాంకాలలో పద్మశాలి కులంలో 12 లక్షలకు పై జనాభాతో పద్మశాలి ఉన్నారని తాజా సర్వేలో ప్రభుత్వం తెలియజేసింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో దరిదాపు 15-16 లక్షల పద్మశాలి కులస్తులు ఉన్నారు.. మిర్యాలగూడలో పద్మశాలి కులస్తుల ఒక కార్యక్రమంలో మారం శ్రీనివాస్ కన్వీనర్ బీసీ జెఎసి మాట్లాడుతూ పద్మశాలి కులస్తులు గత 13 సంవత్సరాల క్రితమే 12 లక్షల పద్మశాలీలు ఉన్నారని గతంలోనే తెలిసినది, కానీ ఇప్పుడు ప్రభుత్వం పద్మశాలీలను సర్వలో భాగంగా తక్కువ శాతం చూపించటం బాధాకరమైన విషయం గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగినది కానీ వెల్లడించలేదు, గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ గణాంకాలను వెల్లడించినట్లయితే పద్మశాలి కులస్తులు దరిదాపు 15 లక్షల నుండి 16 లక్షల జనాభా ఉండే అవకాశం ఉంది, ప్రభుత్వం మళ్లీ కులగణన లెక్క చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున అన్ని కులాల వారు సంతోషం వ్యక్తం చేస్తూ కులగణన పాక్షికంగా అన్ని కులాల వారి లెక్క జరిపించాలని ప్రభుత్వాన్ని పద్మశాలి కుటుంబాల తరపున విన్నవించుకుంటు పద్మశాలి కులస్తులు ప్రతి ఒక్కరు కులగణలో పేర్లు పద్మశాలి కులం నమోదుకు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలని, అదేవిధంగా అన్ని కులాల వారు నమోదు చేసుకోవడంలో భాగస్తులు కావాలని పత్రికా, మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నల్గొండ సూర్యాపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యేశాల విశ్వకుమార్, విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు గజ్జి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp