పేదలకు వరం లాంటిది సీఎం సహాయనిది…….శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
నల్లగొండ జిల్లా ప్రతినిధి :షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఆగస్టు :07
వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 47 మంది (సి యం ఆర్ ఎఫ్) చెక్కులు అందజేత.
దాదాపు 47 మందికి Rs.21,4,000 విలువ గల చెక్కులు అందజేత.
ముఖ్యమంత్రి సహాయనిధీ (సి యం ఆర్ ఎఫ్) పథకం వలన నిరుపేదలకు లబ్ది చేకూరుతుంది.
ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం.
నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం హర్షదాయకం
ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.