భిక్నూర్: మున్నూరు కాపుల ముందస్తు అరెస్టు
ప్రజాగొంతుక వెబ్ న్యూస్.
కామారెడ్డి జిల్లా
భిక్నూర్ మండల రామేశ్వరపల్లె మున్నూరు కాపులను బుధవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరనున్న తమను అక్రమంగా అరెస్ట్ చేసినట్లు కోపుల రమేష్, కీతి బాల్‌రాజు, కీతి శ్రీనివాస్ ఆరోపించారు. కులగణనలో తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలను తక్కువగా చూపించడం సరైంది కాదన్నారు.