ఆరోగ్యం బాగుపడాలి ప్రజల్లోకి రావాలి
ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మాజీ వైస్ ఎంపీపీ…
ప్రజా గొంతుక / బచ్చన్నపేట మండలం
జనగామ నియోజకవర్గం ప్రజల ధైర్యం, ఆపదబాంధవుడు, జనగామ శాసన సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి ని శస్త్ర చికిత్స అనంతరం వారి యొక్క యోగక్షేమాలు, బాగోగులు కనుక్కొని త్వరగా కోలుకోని మన మండల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఎమ్మెల్యే పల్లాను ఆసుపత్రిలో మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి స్వప్నసాగర్ , కొలనుపాక మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి ,జగన్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన వైస్ ఎంపీపీ
ఆరోగ్యం బాగుపడాలి ప్రజల్లోకి రావాలి
ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న వైస్ ఎంపీపీ…
ప్రజా గొంతుక / బచ్చన్నపేట మండలం
జనగామ నియోజకవర్గం ప్రజల ధైర్యం, ఆపదబాంధవుడు, జనగామ శాసన సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి ని శస్త్ర చికిత్స అనంతరం వారి యొక్క యోగక్షేమాలు, బాగోగులు కనుక్కొని త్వరగా కోలుకోని మన మండల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఎమ్మెల్యే పల్లాను ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి స్వప్నసాగర్ , కొలనుపాక మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి ,జగన్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.