నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ, బహుజన, స్వచ్ఛంద సంస్థ నాయకులు
ప్రజా గొంతుక న్యూస్ నర్సంపేట
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దళిత హిందూ పరిషత్ నాయకులు గొర్రె అనిల్ కుమార్ దీపిక దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి అరుంధతి నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి డేగల శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు బహుజన నాయకులు మరియు నవభారత్ న్యూస్ నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఈదుల కృష్ణ, బీసీ సంఘం జిల్లా నాయకులు నూనె రంజిత్ కుమార్ ముదిరాజ్, బీసీ సంఘం నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు మద్దెల శ్యాం కుమార్ యాదవ్, డిబిఆర్పి వ్యవస్థాపక అధ్యక్షులు ఇమ్మడి బాబు, ఛాయా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి కోట డేవిడ్, పాస్టర్ ఎర్ర పాల్ లు చిన్నారిని ఆశీర్వదించారు.