చిన్నారి జీడి జాగృతిని ఆశీర్వదించిన సమాచార హక్కు చట్టం మండల అధ్యక్షుడు గూడెపుఅమరేందర్.
ప్రజా గొంతుక న్యూస్ దుగ్గొండి
దుగ్గొండి మండలంలోని గిర్ని బావి కి చెందిన శ్రీకాంత్ శారద కుమార్తె జాగృతి చెవులు కుట్టుట ఫంక్షన్కు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు సమాచార హక్కు చట్టం దుగ్గొండి మండల అధ్యక్షుడు గూడపు అమరేందర్. ఈ కార్యక్రమంలో సరిత నర్మెటా, నర్సంపేట సమాచార హక్కు చట్టం ఉపాధ్యక్షుడు పుట్ట సురేష్ పుట్ట సురేష్, ఐలయ్య, గూడెపు బాబు పద్మ ,ఎర్ర అశోక్ ,అనుష ,అర్షణ్ ,రవి, సబిత, నమిత ,శ్రీకాంత్ ,నర్మేట చిన్న బాబు, రాజేష్, జంపయ్య, నర్మట బాబు, దామర చిన్నబాబు ,స్వరూప, సదయ్య, సరోజన తదితరులు పాల్గొన్నారు.