తుర్క కాశ కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నిక
రామారెడ్డి ఫిబ్రవరి (ప్రజా గొంతుక వెబ్ న్యూస్. ప్రతినిధి
రామారెడ్డి ఫిబ్రవరి
తెలంగాణ రాష్ట్ర తుర్కకాశ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే బడే సాబ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా తుర్క కాశా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మహ్మద్ మోతి సాహెబ్ ,ఉపాధ్యక్షులుగా షేక్ యాదుల్ ప్రధాన కార్యదర్శి గా సయ్యద్ సర్ధార్, కోశాధికారిగా సయ్యద్ అబ్దుల్,గౌరవ సలహాదారులుగా షేక్ వలి,సయ్యద్ మధార్ ను నియమించడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మహమ్మద్ మోతి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎస్కే బడే సాబ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదేవిధంగా తుర్కకాశ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు.కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ షాధుల్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్,రాష్ట్ర గౌరవ సలహాదారులు హై కోర్టు న్యాయవాది సయ్యద్ యమీన్ పాషా, నల్లగొండ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ రహీం, షేక్ జాని మియ షేక్ లతీఫ్,సయ్యద్,సిలార్,పలువురు తుర్క కాశా కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.