Saturday, March 15, 2025

వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

**తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో

**ఘనంగా అయ్యప్ప కాలనీ వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

**మహిళా దినోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో సన్మానించి పాలు, పండ్లు, బ్రెడ్ లు పంపిణి**

**తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్**

ప్రజా గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో

రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ అధ్యక్షులు క్యూసెట్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజ్, ఇరువురి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ఆదేశం మేరకు ఈ రోజు రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గంలోని నవోదయం వృద్ధాశ్రమం అయ్యప్ప కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆశ్రమంలో మహిళా వృద్ధులను సగర్వంగా అందరిని శాలువాతో సన్మానించి వారికి పండ్లు, బ్రెడ్లు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్, బీసీ మహాసభ గౌరవ అధ్యక్షులు మహేష్ వర్మ, బీసీ మహాసభ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాజి, రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ అధ్యక్షురాలు అనుష గౌడ్, బీసీ మహాసభ ప్రధాన కార్యదర్శి జూలపల్లి అనసూయమ్మ ముదిరాజ్, బీసీ మహాసభ మహిళా జూలపల్లి పుష్పలత, బీసీ మహాసభ గౌరవ సభ్యులు పద్మ కృష్ణయ్య, బీసీ మహాసభ సంస్కృతం విభాగం జిల్లా అధ్యక్షులు కూతలు వేణుగోపాల్, బీసీ మహాసభ కోశాధికారి వెంకటాచారి, బీసీ మహాసభ కార్యనిర్వాహక కార్యదర్శి చల్ల భరత్, బీసీ మహాసభ సభ్యులు శ్రీనివాస్ చారి, యాదవ్, మలేష్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్, మహిళల సమాజంలోని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వారు మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం మరియు వారి సాధికారతను పెంపొందించడం అనేది సమాజం యొక్క బాధ్యత అని భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా వృద్ధులకు సన్మానం చేయడం మరియు వారికి అవసరమైన సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపి, భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆశించాము.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp