గొర్రె వారి ప్రతానం వేడుకలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తోగ్గుడెం గ్రామానికి చెందిన గొర్రె వెంకటేశ్వర్లు,కాంతమ్మ దంపతుల కుమార్తె బన్నీ ప్రతానం వేడుకలో పాల్గొని కాబోయే నూతన వధువుకి అక్షింతలు వేసి ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.