Saturday, March 15, 2025

నేతాజీ మెమోరియల్ హైస్కూల్లో సావిత్రి భాయ్ పూలే 128 వ వర్ధంతి కార్యక్రమం

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: మిర్యాలగూడ: మార్చి:10

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డులో నేతాజీ మెమోరియల్ హైస్కూల్లో సావిత్రి భాయ్ పూలే 128 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్, మరియు ముఖ్య అతిధులుగా బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శి బంటు కవిత మరియు ఎస్ సి జిల్లా అధ్యక్షులు చిత్రం ఉమా,బీసీ సంఘం నాయకులు చేగొండి మురళీ యాదవ్ హాజరయ్యారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వారీ సేవలను గుర్తు చేసుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ బిమ్లా నాయక్, ఉపాధ్యాయులు అలివేలు,నూరి, సునీత కళ్యాణి జబీన్ శామ్యూల్, వసంత, శోభ ,సత్యం సైదమ్మ విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp