మిర్యాలగూడ లోని రైల్వే స్టేషన్ సమీపంలో జమాయిల్ చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి మృతి.
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా: మార్చి:06
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్తేశన్ సమీపంలోజమాయిల్ చెట్టుకి ఉరివేసుకుని చనిపోయాడు బూడిద కలరు టీ షర్టు ధరించి, నల్ల కలరు లోయర్ ధరించి ఉన్నాడు.
సుమారు 25 సంవత్సరాలు వయసు,సుమారు 5.4 అడుగుల పొడుగు కలిగి చామనఛాయ కలరు
ఈవ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినచో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వగలరు.
డైల్ 100 లేదా రూరల్ ఎస్ఐ 8712670189 నెంబర్లను సంప్రదించగలరు.