పంబాల కళారంగంలో అవార్డు అందుకున్న జాజాల బాలయ్య
మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ/సిద్దిపేట:
త్యాగరాయ గానసభ హైదరాబాద్ చిక్కడపల్లి లోని తెలుగు వెలుగు సాహితి వేదిక ఆధ్వర్యంలో తెలుగు ఇండియన్ కల్చరల్ నేతృత్వం లో
నిర్వహించిన శ్రీ నందమూరి తారక రామారావు,పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాలు 2025 సందర్భంగా నంది అవార్డు మరియు ప్రశంసా పత్రంను పంబాల కళారంగంలో అందిస్తున్న విశిష్టమైన సేవలకు గుర్తింపుగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ గ్రామానికి చెందిన కళాకారుడు జాజాల బాలయ్య కి దైవజ్ఞ శర్మ పండితులు గౌరవ అధ్యక్షులు తెలుగు వెలుగు సాహితి వేదిక వంగాల శాంతి కృష్ణ ఆచార్య, వలబోజు మోహన్ రావు పినపల్లి చైర్మన్ తెలుగు వెలుగు సాహితి వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి
తెలుగు వెలుగు సాహితి వేదిక
డా:వలబోజు మోహన్ రావు
జాతీయ అధ్యక్షులు తెలుగు వెలుగు భాస్కరరావు అందజేశారు.అవార్డు అందుకున్న బాలయ్య ను పలువురు అభినందించారు.