న్యాయమూర్తి పై దాడికి నిరసనగా…
న్యాయవాదుల విధుల బహిష్కరణ.
ప్రజా గొంతుక న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జోగులాంబ గద్వాల.
న్యాయవ్యవస్థ పై దాడి అలంపూర్,న్యాయవాదులువిధులుబహిష్కరణ వివరాలలోకి వెళితే గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టులో జరిగిన సంఘటన,న్యాయవ్యవస్థపై దాడిగా భావించి, అందుకు నిరసనగా అలంపూర్,కోర్టున్యాయవాదులుశుక్రవారంతమ విధులనుబహిష్కరించారు. అలంపూర్,న్యాయవాదుల సంఘంఅధ్యక్షుడు సురేష్,కుమార్,అధ్యక్షతనశుక్రవారంఅలంపూర్,కోర్టులోఈ,సందర్భంగాప్రత్యేకంగాసమావేశమై న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి న్యాయమూర్తిని కలిసి విషయం తెలిపి తీర్మానంకాపీనిఅందజేయడం జరిగింది.
ఈ,సందర్భంగాఅలంపూర్,కోర్టుబార్,అసోసియేషన్ అధ్యక్షులు మలిపెద్ది సురేష్ కుమార్ మాట్లాడుతూ,గురువారంరంగారెడ్డిజిల్లాకోర్టులో ముద్దాయికివిచారణ అనంతరం,తీర్పు వెలిబుచ్చుతూ శిక్ష ను,ఖరారు చేస్తూ, ప్రకటన చేయడంతో అది జీర్ణించుకోలేని ముద్దాయిన్యాయమూర్తి పై దాడిచేయడంన్యాయ వ్యవస్థపైదాడిగాభావించి,న్యాయవాదులందరంవిధులనుబహిష్కరించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలుజరగకుండా,ప్రభుత్వంపటిష్టమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలోన్యాయవాదులు నారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గవ్వల శ్రీనివాసులు, శ్రీమతి రాజేశ్వరి, నాగరాజు యాదవ్,షాబాద్.తిమ్మారెడ్డి, ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టులో ముద్దాయికి విచారణ అనంతరం తీర్పు వెలుబుచ్చుతూ శిక్షను ఖరారు చేస్తూ ప్రకటన చేయడంతో అది జీర్ణించుకోలేని ముద్దాయి న్యాయమూర్తి దాడి చేయడం న్యాయవ్యవస్థపై దాడిగా భావించి తమ విధులను బహిష్కరించినట్లు ఒకప్రకటనలో తెలియజేసారు. భవిషత్ లో ఇలాటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.