Tuesday, July 8, 2025

ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గౌడ్ ను కలిసిన చింతల్-కుత్బుల్లాపూర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు.

ప్రజా గొంతుక కుత్బుల్లాపూర్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూతనంగా ఏర్పడిన చింతల్ కుత్బుల్లాపూర్ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ కమిటీ సభ్యులు గురువారం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గౌడ్ ను వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం అభివృద్ధికై తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, సంఘంలోని ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉంటూ ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సలహాదారులు ఇడుకుళ్ల కృష్ణమూర్తి గుప్తా , గౌరవ అధ్యక్షులు గోపారపు మురళీ గుప్తా , అధ్యక్షులు జూలూరి విజయ గుప్తా, ప్రధాన కార్యదర్శి మహంకాళి ప్రభురాజ్ గుప్తా , కోశాధికారి కృష్ణ కుమార్ గుప్తా , వైస్ ప్రెసిడెంట్ జూలూరి వీరేందర్ గుప్తా , ఆర్గనైజింగ్ సెక్రటరీ ముడికి సిద్ది రాములు గుప్తా , సంయుక్త కార్యదర్శులు యెర్రం రమేష్ గుప్తా, యెర్రం రాజయ్య గుప్తా , సత్యప్రసాద్ గుప్తా, భద్రయ్య గుప్తా,శ్యామల రాజు గుప్తా, శ్రీరాం రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp