Wednesday, October 1, 2025

టీజేఎంయూ యూనియన్ స్టేట్ ఈసీ మెంబర్ గా సామల ప్రవీణ్ ఎంపిక 

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెంజిల్లాచర్ల మండలం

తెలంగాణ జర్నలిస్టులు మీడియా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్ గారి ఆదేశాలతో తెలంగాణ స్టేట్ టీజేఎంయూ యూనియన్ ఈ సి మెంబర్ గా సామల ప్రవీణ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఓకే స్టేట్ యూనియన్ లో సభ్యుడుగా ఉంటూ మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి, మూడు జిల్లాల ఇన్చార్జిగా యూనియన్ నియమ నిబంధనలతో పనిచేసే ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఈసీ మెంబర్గా సామల ప్రవీణ్ ఎంపికైనందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ యూనియన్ విధానాలు తెలుసుకొని ప్రతి జర్నలిస్టులకి సహాయ, సహకారాలు అందిస్తూ అందరూ ముందుకు సాగాలని ప్రతి సభ్యులను తెలిపారు. అనంతరం నూతన ఈసీ నెంబర్ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులకు తన తోటి యూనియన్ లో పనిచేసిన ప్రతి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గురువు లేని విద్య గుడ్డివారితో సమానమని

జర్నలిజంలో తనకు గురువులుగా ప్రభాకర్ ఉంటూ అనేక విషయాల్లో ధైర్యం నింపుతూ ముందుకు నడిపించారని,ఇక మునుముందు యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కృషిలో రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ ఆదేశాల ప్రకారం తను నడిచినందుకు ఈ రోజు ఈసీ మెంబర్గా ఎంపికైనట్టు ప్రవీణ్ స్పష్టం చేశారు.ఇప్పుడు ఉన్న జిల్లాలే కాక రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా తన వంతుగా యూనియన్ ఎదుగుదలకు సభ్యులకోసం కృషి చేస్తాని అన్నారు. రాష్ట్రం మొత్తంలో ఏ పదవులో ఉన్న వారికి, సభ్యులకైన జర్నలిజంలో ఎటువంటి సమస్య వస్తే కచ్చితంగా అతను అండగా ఉంటానని అన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp