Saturday, March 15, 2025

పునర్నిర్మాణానికి 25116 /- రూపాయల విరాళం ఇచ్చిన చిన్నారి

శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 25116 /- రూపాయల విరాళం ఇచ్చిన చిన్నారి—— నడ్డి స్పూర్తి

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: హాలియా: ఫిబ్రవరి: 22

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం,హాలియా మున్సిపాలిటీలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం అంగరంగ వైభంగా జరిగింది,శనివారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవా కార్యక్రమాలు జరుగుతున్నాయి,నడ్డి బాలరాజు యాదవ్ ,అంజలి దంపతుల కూతురు స్పూర్తి జన్మదినం సంధర్మంగా శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 25,116 రూపాయల విరాళాన్ని రామాలయ కమిటీ చైర్మన్ మేడేపల్లి మోహన్ రావు, అధ్యక్షులు కాకునూరి నారాయణ గౌడ్ లకు అందజేశారు, ఆ కుటుంబ సభ్యులకు అంజనేయ స్వామి ఆశీర్వాదం ఇచ్చారు స్వాములు అందరూ,ఈ కార్యక్రమం అంజనేయ స్వాములు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp