పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న మహిళా నాయకురాలు……… రమావత్ చందు శ్రీ
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో: జూన్:16
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం పెద్దవూర మండలం ఏనెమీది తండ గ్రామ వాస్తవ్యులు అయినటువంటి మహిళా నాయకురాలు రమావత్ చందు శ్రీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు