ముకుంద జ్యువళ్లర్ నూతన షో రూమ్ ప్రారంభించిన ఎమ్మేల్యే కె.పి.వివేకానంద..
*ప్రజా గొంతుక కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అంగడిపేటలో ప్రఖ్యాత ఆభరణాల సంస్థ ముకుంద జువెలరీ వారి కొత్త షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిబ్బన్ కట్ చేసి షాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే .
ఈ సందర్భంగా మాట్లాడుతూ… “ముకుంద జువెలరీ తన నాణ్యతా ప్రమాణాలతో వినియోగదారులకు విశ్వసనీయ సేవలు అందించి వారి మన్ననలు పొందాలని, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు..
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు కుంట సిద్ధిరాములు, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, కాలే నాగేష్, ఎల్లాగౌడ్,బాల మల్లేష్, కాలే గణేష్, పులి మహేష్, కె. జి. విధ్యాధర్ గౌడ్, ముకుంద జువెలరీ యజమాన్యం ఏం.డి. నరసింహారెడ్డి, కృష్ణ, నికిత సిబ్బంది స్థానికులు తదితరులు పాల్గొన్నారు.