ఎన్ సి ఎం ఫౌండేషన్ చేయూత
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి:07
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీ మూడో వార్డుకు చెందిన లింగాల బలరాం హమాలి అనే వ్యక్తికి కాలు నరం పట్టకపోయి నడవలేని పరిస్థితుల్లో అతనికి ఆపరేషన్ జరిగినదని తెలుసుకొని పరామర్శించి కొంత ఆర్థిక సహాయం అందించిన ఎన్ సీఎం ఫౌండేషన్ ఫౌండర్ నల్లగొండ ఆంజనేయులు వారితోపాటు హమాలి మేస్త్రి ఎంసీఎం ఫౌండేషన్ సభ్యులైన యాదయ్య, బండి హరిబాబు, గుండ్ల సాయి, కోట్ల మధు, పుట్టపాక కళ్యాణ్, వెంకట్, యాదయ్య, ఏసు హమాలీ సభ్యులు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.