టీఎన్జీవో టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీడీవో మంజుల ..
ప్రజా గొంతుక న్యూస్ గుర్రంపోడు..
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో టి పి ఎస్ డి ఎఫ్( తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల డిస్టిక్ ఫోరం) టీఎన్జీవో టేబుల్ క్యాలెండర్ ను జిల్లా కార్యదర్శి జి సతీష్ రాష్ట్ర కమిటీ మెంబర్ ఎండి సత్తార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో మంజుల చే ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ కార్యదర్శులు రమేష్, రాంబాబు ,స్వీటీ ,ప్రశాంత్ ,రవీందర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్లు చంటి, ధనుంజయ ,మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు