నూతన వధూవరులను ఆశీర్వదించిన
మాజీ మంత్రి,ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి,నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి..
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి):షేక్ షాకీర్:నాగార్జున సాగర్ నియోజక వర్గం:హాలియా:ఫిబ్రవరి:13
నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ నియోజక వర్గం హలియా పట్టణంలోని వజ్రతేజ రైస్ క్లస్టర్ లో ప్రముఖ వ్యాపారవేత్త చిట్టిపోలు యాదగిరి యొక్క కుమారుడు హేమంత్ – అనూహ్య వివాహ వేడుకకు హాజరై నూతననూతన వధూవరులను ఆశీర్వదించిన
మాజీ మంత్రి,ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి,నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి
మాజీ ఎమ్మెల్యేలు….
డా.గాదరి కిశోర్ కుమార్,ఎన్. భాస్కర్ రావు ,కంచర్ల భూపాల్ రెడ్డి,నోముల భగత్ ,రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహ రెడ్డి ,మాజీ గ్రంథాలయ ఛైర్మెన్ రేగట్టే మల్లిఖార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.