ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ప్రజా గొంతుక ఫిబ్రవరి 15 అశ్వరావుపేట నియోజకవర్గం ప్రతినిధి
ములకలపల్లి మండల పరిధిలో పాములేరు వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వాగు వద్ద స్వాధీన పరచుకుని ములకలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి.స్థానిక ఎస్సై కిన్నెర రాజశేఖర్ రెండు ట్రాక్టర్ల పై కేసు నమోదు చేయడం జరిగింది.