Tuesday, July 8, 2025

ఒక్క సీసీ కెమెరా…. 1,000 మంది పోలీసులతో సమానం

ఒక్క సీసీ కెమెరా…. 1,000 మంది పోలీసులతో సమానం మహేశ్వరం డిసిపి సునీతారెడ్డి

*మహిళ పై బంగారం ఉంటే… రెండు మూడు లక్షలు మహిళ దగ్గర ఉన్నట్లే*

*పెద్దపులి నాగారం గ్రామంలో సీసీ కెమెరాల అవగాహన సదస్సు*

*ప్రజాగొంతుక ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపల్లి నాగారం గ్రామంలో… హనుమాన్ టెంపుల్ దేవాలయంలో…. సిసి కెమెరాల పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందుగా హనుమాన్ టెంపుల్ లో దర్శనం అనంతరం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…. ఈ కార్యక్రమానికి మహేశ్వరం ఏసిపి లక్ష్మీకాంత్ రెడ్డి. మరియు సిఐ వెంకటేశ్వర్లు విచ్చేశారు

ముందుగా గ్రామస్తుల వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది

కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం మండల్ మాజీ అధ్యక్షులు కావలి దశరథ మాట్లాడుతూ…. మా యొక్క పెద్దపులినాగారం గ్రామంలో శాంతిభద్రతలు.. మంచిగా ఉన్నాయి ఏ పార్టీ అయినా సరే అది కాంగ్రెస్ అయినా సరే బిజెపి మరియు బిఆర్ఎస్ అన్ని పార్టీలు కలిసి ఐకమత్యంగా గ్రామంలో ఉంటాం మేము అందరం ఒక కుటుంబం లాగా ఉంటామని తెలియజేశారు

పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్ మాట్లాడుతూ… పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తిగా. కేసు పెట్టిన వెంటనే 24 గంటల్లో కేసు నమోదు చేయాలి అలా జరగటం లేదు అని వెంటనే దీని పైన కూడా స్పందించాలని కోరారు.

మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మాజీ ఎంపీపీ మాట్లాడుతూ….. మా యొక్క గ్రామంలో… తాగి బైకులు ఎక్కువగా నడుపుతున్నారు దీనిపైన పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తిగా… తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు

మాజీ సర్పంచ్ రాములు నాయక్ మాట్లాడుతూ… పెద్దపులి నాగారం గ్రామంతో పాటు పడమటి తండా గ్రామంలో.. గంజాయి తీసుకుంటున్నారు దయచేసి వాటిని అదుపు చేయాలని కోరారు దీనివలన చాలా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని రాములు తెలియజేశారు

పెద్దపులి నాగారం గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకున్న అనంతరం మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…. పడమటితండపై నాకు సమాచారం ఉంది ఒక్క వారం రోజులలో దానిని నిర్మూలిస్తాను అని తెలియజేశారు

మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి మాట్లాడుతూ….. ఒక మహిళ బయటికెళ్తుందంటే.. తన ఒంటిపై బంగారం ఉంటే…. ఆ మహిళ దగ్గర ఒక ఐదు ఆరు లక్షల ఉన్నట్లు అందుకనే ఇలాంటి చర్యలు ఎక్కడ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా పెద్దపులి నాగారం గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో… ఎంతో దూరంలో హై స్పీడ్ తో వెళ్తున్న బైక్ తో సహా గుర్తించే లాగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది తాగి ఎవరు కూడా బైకులు నడపొద్దు మన ఇంటి దగ్గర మనకోసం భార్య పిల్లలు ఉన్నారని ఆలోచన చేసుకొని వెళ్లాలని సూచించారు…

ఈ యొక్క కార్యక్రమంలో… మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు మాజీ వార్డు మెంబర్లు వివిధ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp