Saturday, March 15, 2025

ప్రణయ్ హత్య కేసులో న్యాయం గెలిచింది

ప్రణయ్ హత్య కేసులో న్యాయం గెలిచింది——ఆదాసు విక్రమ్ మాదిగ

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)నాగార్జున సాగర్ నియోజక వర్గం: మార్చి:10

ప్రణయ్ హత్య కేసులో న్యాయం అన్ గెలిచిందని తప్పు చేసే వ్యక్తులపట్ల చెప్పాపెట్టు అని ఇలాంటి వ్యక్తులకు సరైన న్యాయం జరిగిందని ఆదాసు విక్రమ్ మాదిగ అన్నారు..అనంతరం మాట్లాడుతూ..మిర్యాలగూడకు చెందిన బిల్డర్ మారుతీరావు కుమార్తె అమృత, అదే పట్టణానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ తండ్రి మారుతీరావుకు ఇది నచ్చకపోవడంతో ప్రణయ్ ను ఎలాగైనా హతమర్చాలని ప్రణాళిక వేశాడు. అదే అదునుగా సుఫారీ గ్యాంగ్ ను మాట్లాడిసెప్టెంబర్ 14న, 2018న ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట కత్తులతో నరికి దారుణంగా హతమార్చారు. అప్పట్లో ఇదే విషయం దేశ్యాప్తంగా అట్టుడికిపోయింది. కులసంఘాలు, విద్యార్థి సంఘాల ధర్నాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రాజకీయ దుమారాన్నిరేపాయి. మిర్యాలగూడలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రణయ్ తండ్రి పెరుమాల్లా బాలస్వామి పిర్యాదు చేశాడు. అప్పట్లో పోలీసులు 8మందిపై కేసు చేసి జైలుకు పంపించారు. అనంతరం కోర్టులో వాయిదాలపై కేసు నడుస్తూ వస్తోంది. పోలీసులు తగిన సాక్షధారాలతో 1600ల పేజీలు కలిగిన చార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేశారు. ఏ-1 ఉన్న మారుతి రావు ఆరోగ్యం సహకరించపోవడం, కేసులను ఎదుర్కోలేక తీవ్రమైన ఒత్తిడికి గురై హైదరాబాద్ ఖైరతాబాద్ లో వాసవిభవన్ లోని ఓ గదిలో 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే కేసు కోర్టు వాయిదాలపై వస్తూ, సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఫైనల్ కు రావడంతో న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెలవరించారు. ఏ-1 మారుతీరవావు అప్పటికే చనిపోవడంతో, ఏ-2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, రూ.1500 జరిమానా, ఏ-3 అస్గర్ అలీ, ఏ-4, అబ్దుల్ బారి, ఏ-5 కరీం, ఏ-6 శ్రవణ్, ఏ-7శివ, ఏ-8 నదీమ్ లకు యావజ్జీవ కారాగార శిక్షణ విధించారు. ఏ-3, ఏ-4కు రూ.10వేలు, ఏ-5-ఏ6 రూ.15 వేలు విధించారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp