Tuesday, July 8, 2025

శనివారం రోజున (రామచంద్రపురం లో) ఉచిత మల్టీ మెగా వైద్య శిబిరం 

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రోజున రామచంద్రపురం గ్రామంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 10 మంది డాక్టర్ల బృందం చే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మండలంలో ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఉచిత శిబిరంలో జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ, స్త్రీ సంబంధిత సమస్యలు, ఎముకలు కీళ్లు ,చెవి ముక్కు గొంతు ,చర్మ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, వెన్నుపూస ,కంటి పరీక్షలు, గుండె పరీక్షలు ,చిన్నపిల్లల వైద్యులు, సిటీ స్కాన్ ,ఎంఆర్ఐ స్కాన్, సంబంధించి అన్ని రకాల పరీక్షలకు సంబంధిత డాక్టర్లచే పరీక్షలు చేయించి దానికి సంబంధించిన మందులు, ఆపరేషన్లు ఉచితంగా అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వాస్విక్ ఫౌండేషన్ సభ్యుడు ఆముదాల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp