Wednesday, October 1, 2025

హాలియా మున్సిపాలిటీలో శుక్రవారం డ్రై డే దోమల నివారణ

నల్లగొండ జిల్లా ప్రతినిధి :షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఆగస్టు:01

దోమల వల్ల వచ్చే వ్యాధులు (మలేరియా,డెంగ్యూ మొదలైనవి) నివారించండి!

ప్రతి శుక్రవారం “డ్రై డే”గా పాటించండి – ఇంటి లోపల, బయట నిలువ నీరు లేకుండా చూడండి.

పాటించవలసిన ముఖ్య సూచనలు:

1️⃣ ఇంట్లో నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచాలి.

2️⃣ పాత టైర్లు, కొబ్బరిచిప్పలు, పగిలిన సీసాలు, ప్లాస్టిక్ కప్పులు,టీ కప్పులు తొలగించాలి.

3️⃣ వారానికి ఒకసారి నీటి డబ్బాలు, డ్రములు శుభ్రపరచాలి.

4️⃣ కూలర్లు, ఫ్రిజ్, ఏ సిలలో నీరు నిల్వ కాకుండా పరిశుభ్రంగా ఉంచాలి.

5️⃣ కిటికీలు, డోర్లకు దోమల జాలీలు అమర్చుకోవాలి.

6️⃣ పరిసరాల్లో నీటి గుంతలు పూడ్చాలి. పెద్ద నీటి నిల్వల్లో ఇంజనాయిల్/ఆయిల్ బాల్స్ వేయాలి.

7️⃣ డోర్లు, వాష్‌రూమ్స్ మూలల్లో “హిట్ బ్లాక్” స్ప్రే వాడాలి.

8️⃣ పిల్లలు మరియు పెద్దలు ఫుల్ స్లీవ్స్ దుస్తులు ధరించాలి.

9️⃣ మస్కిటో రిపెలెంట్లు వాడాలి (కోయిల్స్, లిక్విడ్స్, క్రీములు).

🛑 గుర్తుంచుకోండి:

దోమలు కుట్టకుండా ఉండాలంటే, దోమలు పుట్టకుండా చేయాలి!

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp