త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ….
హాలియా మున్సిపాలిటీ ఈద్గా నందు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో:జూన్: 07
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ ఈద్గా నందు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇమామ్ సాబ్ అబ్దుల్ వహీద్, ఈద్గా సదర్ బాబొద్దిన్, మస్జీద్ సదర్ అన్వరుద్దిన్, మైనార్టి నాయకులు మాజహర్,నసీర్,లల్లు,ఫకృద్దీన్, అజీమ్,మహమూద్, ముతహర్,జహీర్,షకీల్,గౌస్, రషీద్,మరియు,ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి షేక్ షాకీర్, షేక్ అర్మాన్ మాలిక్, అల్లావుద్దీన్,పసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు