నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవధూత రాజమల్లయ్య సరోజన దంపతుల కుమారుడు సురేష్ భవాని రిసెప్షన్ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కోడూరి మహత్మ చారి, ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, ఓబీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి దాచేపల్లి రాజయ్య, కూరాకుల రవి, సిద్దులగుట్ట డైరెక్టర్లు పెనువెల్లి వెంకన్న, రామకృష్ణ, టౌన్ ఉపాధ్యక్షుడు గంధ మల్ల కృష్ణయ్య,
పట్టణ కోశాధికారి మినలాపురం సిద్ధులు, గుర్రపు బాలరాజు, దేవరకొండ రమేష్,యాదగిరి, ఎస్టీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ కూరాకుల సుభాష్, అవధూత శ్రీనివాస్, తమ్ముడి మహేందర్ తుర్కపల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.