Tuesday, July 8, 2025

సంగం డెయిరీ ఔట్లెట్ ను ప్రారంబించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు 

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో:జూన్: 20

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టౌన్ రెడ్డికాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన సంగం డెయిరీ (పాలు & పాల పదార్ధాలు) ఔట్లెట్ ను మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు,మరియు తిప్పన విజయసింహ రెడ్డి,ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంబించారు ఈ సందర్బంగా పూజ అనంతరం మాజీ ఎమ్మెల్యే లు రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.. తదుపరి వారు మాట్లాడుతూ సంగం డెయిరీ ఎంతో పేరు ప్రఖ్యాతులు గల సంస్థ కాబట్టి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి అందరి మన్ననలు పొంది యాజమాన్యం లాభాలు గడించాలని ఆకాంక్షించారు. కార్యక్రమములో ఎండి. మోషీన్ అలీ, యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, పాలుట్ల బాబయ్య, సోము సైది రెడ్డి, కుర్ర శ్రీను నాయక్,నల్లమోతు సాంబశివ రావు, పగిడిమర్రి నాగేంద్ర చారి, తుమ్మల ఫణి కుమార్,ఔట్లేట్ నిర్వాహకులు ఎండి. షోయబ్,సురేష్, నాయకులు పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్,యర్రమళ్ళ దినేష్,షెహనాజ్ వేగం,పోలు నాగార్జున,చందు యాదవ్,పెండ్యాల పద్మ, కోదాటి రమా, ఈశ్వర్ చారి,బైరం గోపి, జేరిపోతుల రాములు గౌడ్,మాలావత్ రవీందర్ నాయక్,బండి వెంకటేశ్వర్లు,మన్నెం శ్రీనివాస రెడ్డి,గుడిసె దుర్గా ప్రసాద్,కొర్రపిడత లింగరాజు,కొండారపు బ్రదర్స్,లక్ష్మయ్య, అనంత రెడ్డి,రామవతరం,గంగుల బిక్షం,సైదా నాయక్, శంకర్ నాయక్,చిన్నం రమేష్ బాబు,చింటూ కుమార్, ఫయాజ్, ఆయిల్ శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp