నూతన వధూవరులను ఆశీర్వదించిన నూకల బాల్ రెడ్డి
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
కాంగ్రెస్ పార్టీ స్టేట్ కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్ కుమార్తె వివాహం బచ్చన్నపేట మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల తో కలిసి పాల్గొని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లా సందీప్, ఇజ్జగిరి రాములు ,మట్టి బాలరాజ్,దాచేపల్లి నర్సింగరావు, సూత్రపు రామకృష్ణ, ఇస్మాయిల్, నీల రమేష్, మ్యకల రమేష్ , జంగిడి సిద్ధులు, ఏళ్ల చంద్ర రెడ్డి, నిడిగొండ లక్ష్మీనారాయణ, దేవరకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.