ఆంతోటి పాల్ ని మర్యాదపూర్వకంగా కలిసిని తోటమల్ల రమణమూర్తి
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ మాల మహానాడు నూతన అధ్యక్షుడి నియామకం అనంతరం 22-02-25, శనివారం నాడు జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలో ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు గుడివాడ శ్రీను ని, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంతోటి పాల్ ని మర్యాదపూర్వకంగా కలిసిని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి, కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు గుడివాడ రాము మర్యాదపూర్వకంగా కలిశారు.