పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న బి ఆర్ ఎస్ పార్టీగ్రామ శాఖ అధ్యక్షుడు….. షేక్ వహాబ్
(నల్లగొండ జిల్లా ప్రతినిధి )షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్ :ఆగస్టు:07
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం హజారిగూడెం గ్రామ వాస్తవ్యులు బి ఆర్ ఎస్ పార్టీగ్రామ శాఖ అధ్యక్షులు షేక్ వహాబ్ పుట్టిన రోజు వేడుకలు06.08.2025న హాలియా లో ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,మిత్రులు తదితరులు పాల్గొన్నారు