నిఖా మహోత్సవంలో పాల్గొన్న….నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ.
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో:జూన్:నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ నియోజకవర్గంబాలాజీ ఫంక్షన్ హాల్ నిడమనూరు మండల కేంద్రం నందు….అనుముల మండలం, హజారి గూడెం గ్రామ వాస్తవ్యులు…..గ్రామ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడుషేక్ వహబ్ యొక్క కుమార్తె నిఖా మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి
ఎమ్మెల్సీ తో పాటు.
గుర్రంపోడు తాజా మాజీ సర్పంచ్ సయ్యద్ మియా,ముస్లిం మైనార్టీ నాయకులు, అబ్దుల్ హలీం,అంజాద్ ఖాన్, హాజరీ గూడెం ఉప సర్పంచ్ జలీల్ పాషా,యు టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం,షరీఫ్,మండల బి.ఆర్.యస్ పార్టీ అధికార ప్రతినిధి చేగొండి కృష్ణ యాదవ్,శీలం శ్రీను,మన్నెం వెంకటేశ్వర్లు, బసీద్,పాషా,మట్టారెడ్డి,సంద్రాల వెంకన్న,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.