Saturday, March 15, 2025

మహేశ్వరం మండల కురుమ సంఘం యూత్ అధ్యక్షులుగా కుండే సురేష్ కుమార్

—- *పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన కుండే.సురేష్ కుమార్*

*ప్రజా గొంతుక ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్*):

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కురుమ సంఘం అధ్యక్షులుగా నూతన పోల్కం బాలయ్య నీ నియమించడం జరిగింది ఈరోజు మహేశ్వరం మండల కురుమ సంఘం యూత్ అధ్యక్షునిగా పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన కుండే సురేష్ ని నియమించడం జరిగింది
కుండే సురేష్ మాట్లాడుతూ….. నాపై నమ్మకం ఉంచి బాధ్యత ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని గ్రామాలలో కురుమ సంఘం కమిటీలు వేస్తాను అలాగే కురుమ యువత అన్ని రాజకీయ రంగాలలో రాణించాలని తెలియజేశారు.
యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…. విచ్చేసిన స్టేట్ జనరల్ సెక్రెటరీ సంపత్ కుమార్, మహేశ్వరం మండల నూతన అధ్యక్షులు పోల్కం బాలయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షులు కుండే.వెంకటేష్, మాజీ అధ్యక్షులు రాయప్ప ఉపాధ్యక్షులు.. ముత్యం, పాండు, కుండే యాదయ్య, ప్రధాన కార్యదర్శి కడాల భాస్కర్, మిగతా సభ్యులు. సురేష్, రాజు, మల్లేష్, సురేష్, మహేష్, తదితర నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

*కుండే సురేష్ కుమార్ మాట్లాడుతూ…… రిజర్వేషన్ ఖరారు అయిన వెంటనే సర్పంచ్ బరిలో నేను సైతం ఉంటాను అని తెలియజేయడం జరిగింది*

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp