మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా
*ప్రజా గొంతుక ఫిబ్రవరి 16 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ
రేపు అన్ని మండల కేంద్రాలలలో మాన్యులు, రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర గౌరవ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలి
-బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
రేపు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలలో మాన్యులు, రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర గౌరవ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు,పార్టీ గ్రామ అధ్యక్షులు,పార్టీ ముఖ్య నాయకులు,యువజన, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.