మేము సైతం
తలసేమియ వ్యాధి భాదితుల సహాయార్ధం రక్తదానం చేస్తాం
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో:జూన్:13
అమీర్అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హలియా పట్టణంలో జూన్15 ఆదివారం తలసీమియా వ్యాధి భాదితుల సహాయార్ధంరక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది
ఈ కార్యక్రమంకి స్వచ్చందంగా హలియా పట్టణంలోని కిరాణం మర్చంట్స్ అసోసియేషన్
బజాజ్ ఫైనాన్స్ సిబ్బంది
వ్యాపార వేత్తలు యువకులు
ఉపాధ్యాయులు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం