Tuesday, July 8, 2025

నాడు అలా. నేడు ఇలా.

నాడు అలా. నేడు ఇలా.

ప్రజాగొంతుక న్యూస్ కు స్పందించి న. కామారెడ్డి ఎమ్మెల్యే. కె వి. ఆర్.

సంహరించిన మద్దికుంట బీజేపీ గ్రామ అధ్యక్షులు. ముత్యాల. రాజు. మరియు కార్యకర్తలు. నాయకులు. గ్రామస్తులు.

మద్దికుంట. ఇస్సాన్నపల్లి గ్రామాల లింకు రోడ్డుకు.. మోక్షం లభించింది.

ప్రజాగొంతుక. వెబ్ న్యూస్. రామారెడ్డి. ప్రతినిధి కరుణాకర్

కామారెడ్డి జిల్లా. రామారెడ్డి. మండలం మద్దికుంట ఇస్సన్న పల్లి గ్రామాల రోడ్డు గత కొన్ని రోజులు గా ప్రజాగొంతుక న్యూస్ ప్రజల ఆవేదన ను. పట్టించుకుంది వచ్చేది మహా శివరాత్రి. శ్రీ బుగ్గ రామ లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పట్టరాని జనం. ద్విచక్ర వాహనాలపై. గుడి కి వస్తుంటారు. ఈ విషయం పై గ్రామ ప్రజలు ప్రభుత్వ అధికారులకు ఎన్నో సార్లు. చేపితే కానీ పట్టించు కోలేదు. గ్రామ బీజేపీ నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే కె వి ఆర్. ద్రుష్టి కి తీసుకెళ్లగా. స్పందించి వెంటనే. తాత్కాలిక మట్టి రోడ్డు భక్తుల సౌకర్యం కొరకు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు. భక్తులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp