మద్దికుంట లో మహ శివరాత్రి బ్రహ్మము గారి నాటక ప్రదర్శన
ప్రజాగొంతుక. రామారెడ్డి ప్రతినిధి
ఆహ్వానము. మద్దికుంట గ్రామ భక్తులకు ప్రజలకు అందరికీ పేరుపేరునా శ్రీ వీర బ్రహ్మంగారి చరిత్ర నాటకము ప్రారంభం మహా శివారత్రి రోజు రాత్రి 9 గంటలకు రోజు పూర్తి నాటకము జరుగును కావున గ్రామ భక్తులు ప్రజలు పెద్దలు అందరూ పాల్గొనిఈ ఒక్క నాటక ప్రదర్శన చూసి భగవంతుని ఆశీస్సులు పొందండి .. ఇట్లు.. శ్రీ వీరబ్రహ్మం గారి భజన మండలి గ్రామం మద్దికుంట. ప్రజల తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి.