కొంపెల్లి గ్రామంలో ఘనంగా బక్రీద్ పండుగ కార్యక్రమం జరుపుకున్న ముస్లిం సోదరులు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్ నల్లగొండ జిల్లా బ్యూరో :జూన్:07
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామం లో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద శుభాకాంక్షలు చెప్పుకుంటున్న కొంపెల్లి ముస్లిం సోదరులు ,అమీర్ సాబ్ షేక్ షఫీ ,షేక్ లతీఫ్,షేక్ నజీర్, షేక్ అబ్దుల్ నభి,షేక్ మోహిన్ పాషా,రఫీ, మాజిద్, సలాం, అప్రోజ్ ,అనాస్, సాదిక్,రియాజ్, మాజ్,అనీఫ్, మునీర్, మరియు ముస్లిం గ్రామ పెద్దలు పాల్గొన్నారు.