ఎండి పోతున్న పంటలకు రైతుల కోరిక మేరకు మెయిన్ కెనాల్ కాలువ పూడికతీత పనులు చేయించిన ఎమ్మెల్యే దొంతి
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ప్రజా గొంతుక న్యూస్ దుగ్గొండి
దుగ్గొండి మండలం బంధంపల్లి, లక్ష్మీపురం, కేశవపురం గ్రామలలో వరి మరియు మొక్కజొన్న పంటలు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా డిబిఎం 38 మెయిన్ కెనాల్ నుండి 5L సబ్ కెనాల్ లో తక్షణమే స్పందించి ,పూడికతీత పనులు చేయించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ చెన్నూరి కిరణ్ రెడ్డి , డి ఈ ఏ ఈ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల రైతులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.