Tuesday, July 8, 2025

ఘనంగా పిసిసి అధ్యక్షుడి జన్మదిన వేడుకలు…

బచ్చన్నపేట మండల కేంద్రంలో

ఘనంగా టిపిసిసి అధ్యక్షుడి జన్మదిన వేడుకలు…

ఘనంగా డిసిసి అధ్యక్షుడి వివాహ దినోత్సవ వేడుకలు…

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్వల ఎల్లయ్య,పట్టణ అధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యనాథ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు, జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అరుణ దంపతుల వివాహ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి , జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్ ,జిల్లా ఉపాధ్యక్షుడు గంగం నరసింహ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో జై రేవంత్ రెడ్డి జై మహేష్ కుమార్ గౌడ్, జై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ,సీనియర్ నాయకులు బాలకిషన్ గౌడ్, ఎండి మసూద్, గిద్దెల రమేష్,సిద్దుల గుట్ట చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి నారాయణరెడ్డి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకూరి శ్రీనివాస్, ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగరావు, కోడువా టూర్ డైరెక్టర్ నిమ్మ కరుణాకర్ రెడ్డి సూత్రపు రామకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు గణపురం నాగేష్,నిమ్మ కరుణాకర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్ ,పార్టీ నాయకులు గుర్రపు బాలరాజు ,శ్రీనివాస్ రెడ్డి, యాదిరెడ్డి, , పిన్నింటి బాబు రెడ్డి, పస్తం పోచయ్య, సిరిపాటి రామదాస్ ,చింతల కర్ణాకర్, దాచేపల్లి రాజయ్య, సందెల రాములు, అంబాల ఆగయ్య గౌడ్, దేవరకొండ రమేష్ ,అవధూత శ్రీనివాస్ ,జంగిటి సిద్ధులు, కోక్కల కొండ బాబు, నీళ్ల కృష్ణవేణి ,జాంగిర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp