Monday, July 7, 2025

ఈ ప్రాంతం ఎడారి అయ్యేదాకా చూస్తారా….

ఈ ప్రాంతం ఎడారి అయ్యేదాకా చూస్తారా….

చెరువులు,కుంటలు వెంటనే నింపాలి 

సర్పంచుల పోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిండుకుండల చెరువులు నిండి కళకళలాడే గ్రామాలు నీళ్లు లేక ఏడారి అయ్యేదాకా చూస్తారా అని సర్పంచుల పోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు ఓ ప్రకటన ద్వారా మాట్లాడుతూ పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో బచ్చన్నపేట మండలంలో ఏనాడు నీటి కొరత ఏర్పడలేదు అని, బిఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తుగా చెరువులను గోదారి జలాలతో నింపడంతో రైతులు పంటలను సమృద్ధిగా పండించే వారు అన్నారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు నింప లేకపోతున్నారని, దీని ద్వారా రైతులకు నీటి కొరత ఏర్పడి వ్యవసాయం మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. గతంలో నీళ్లు విడుదల చేయక వరి పంట పండించే రైతులకు భారీ నష్టం జరిగిందని అన్నారు. ఇరిగేషన్ డి ఈ, ఏ ఈ, మంగీలాల్ బచ్చన్నపేట మండలానికి నీటిని విడుదల చేయమని ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెరువులు, కుంటలను వెంటనే నింపి రైతులకు నీటిని అందించాలని కోరారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp