హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే …….బత్తుల లక్ష్మారెడ్డి
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) షేక్ షాకీర్: (మిర్యాలగూడ) నల్గొండ జిల్లా బ్యూరో:జూన్: 13
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రెడ్డికాలనీ వి కే కోగంటి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,ఇట్టి కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ,రెడ్డి కాలనీ మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు , టిఆర్ఎస్ ఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదె రవీందర్ రెడ్డి ,పట్టణ అధ్యక్షులు శ్రీపతి శ్రీనివాస్, మారుతి అమరేందర్ రెడ్డి , బచ్చ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు అని కరస్పాండెంట్ వంశీకృష్ణ , హెచ్ఎం వెంకట్ తెలియజేశారు .