Saturday, March 15, 2025

కొమ్మూరి చెప్పిండు నీళ్లు వస్తున్నాయి…

కొమ్మూరి చెప్పిండు నీళ్లు వస్తున్నాయి…

బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి 

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

దేవాదుల నీటితో తపస్పల్లి రిజర్వాయర్ లోకి వెంటనే నీటిని విడుదల చేసి కొమరవెల్లి ,చేర్యాల, బచ్చన్నపేట ప్రాంతానికి నీటిని అందించాలని జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి డి ఈ, ఈ ఈ కి ఫోన్ ద్వారా మాట్లాడడంతో రెండు రోజుల నుండి తపస్పల్లి రిజర్వాయర్ లోకి నీళ్లను విడుదల చేశారని బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపస్ పల్లి రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసి అన్ని చెరువులు నింపాలని జనగామ ప్రాంత అభివృద్ధి ప్రదాత కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇరిగేషన్ డి ఈ తో మాట్లాడడంతో రెండు రోజుల నుండి పంపింగ్ ద్వారా నీళ్లు విడుదల చేయడం జరిగిందని, అన్ని చెరువులు నింపడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తోనే సాధ్యమని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా సందీప్, నీల రమేష్, శ్రీనివాస్ రెడ్డి, కర్రె నరేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp