Tuesday, July 8, 2025

శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

*ప్రజా గొంతుక కుత్బుల్లాపూర్*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి జాతర బ్రహ్మోత్సవంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.అనంతరం వేద పండితుల మధ్య స్వామి వారి ఆశీస్సులు పొందారు..ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరారు.. దైవ సన్నిధిలో భక్త జనాలు అధికంగా ఉండడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు..

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఠాకూర్ రాజేందర్ సింగ్,ఉపాధ్యక్షులు గోనె బల్వంత రెడ్డి,కూన రాంచందర్ గౌడ్,జనరల్ సెక్రెటరీ నల్ల లింగంగౌడ్,జాయింట్ సెక్రెటరీ కారింగుల శివరాజ్,ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేష్, జయశంకర్ గౌడ్,ట్రీజరర్ కూన శ్రీరాములు గౌడ్,సభ్యులు ప్రతాప్ యాదవ్, రామచంద్ర ముదిరాజ్, శ్రీరాములు,కృష్ణ స్వామి, శ్రీనివాస్, బలరాం,భక్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp