జననేత కోలుకోవాలి…
ఎమ్మెల్యే కోలుకోవాలని సమ్మక్క, సారక్కలకు ప్రత్యేక మొక్కులు
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
ప్రజా నాయకుడు ఆపద బంధువుడు జనగామ అభివృద్ధి ప్రదాత జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని,సమ్మక్క సారక్క అమ్మవార్ల ఆశీర్వాదం ఉండాలి అని మేడారంలో బచ్చన్నపేట మండల ఎంపీటీసీల పోరం మండల మాజీ అధ్యక్షుడు దూడల కనకయ్య గౌడ్ కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించారు. అమ్మవారిని దర్శించుకుని, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి ,యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.