శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు
శేరిలింగంపల్లి ప్రతినిది, ఫిబ్రవరి 15 (ప్రజాగొంతుక) : హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ శ్రీశ్రీశ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు.