కెవిపిఎస్ నల్లగొండ జిల్లా స్థాయి క్లాసులు జూన్ 22,23 తేదీలలో జయప్రదం చేయండి
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)షేక్ షాకీర్: నల్లగొండ జిల్లా బ్యూరో:జూన్:11
కట్టంగూరు మండల కేంద్రంలో కరపత్రo ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఉపాధ్యక్షులు వంటేపాక కృష్ణ, గాదే నరసింహ, బొల్లు రవీందర్,సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, కే వి పి ఎస్ నార్కెట్ పల్లి మండలం కార్యదర్శి దండు రవి, కేతేపల్లి మండలం కార్యదర్శి వంగూరు వెంకన్న, పెరిక మల్లయ్య,కట్టంగూర్ ఉపాధ్యక్షులు పుదుటి నరహరి తదితరులు పాల్గొన్నారు